వైసిపి పాలనలో రాష్ట్రంలో లాఅండ్ అడర్ గాడి తప్పిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి శనివారం నంద్యాల టిడిపి కార్యాలయంలో అన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో లాఅండ్ అడర్ గాడి తప్పింది టిడిపి నాయకులు, కార్యకర్తల పై అనేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. అన్ని కేసుల పై కమిటి ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తాం అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారుల పై చర్యలు తీసుకుంటాం అన్నారు.