నంద్యాల పట్టణంలో సిపిఐ లిబరేషన్ నాయకుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించ్చుకుందాం అనే నినాదంతో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల సదస్సును కర్నూల్ లో జనవరి ఇరవై వ తేదీన అంబేద్కర్ భవన్ లో నిర్వహించు సదస్సును రాయలసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాసంఘాలు దళిత సంఘాలు వామపక్షాలు లౌకిక ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని గాలి రవిరాజ్ కోరారు.