మహిళా మార్ట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్

62చూసినవారు
నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీ నందు మహిళా మార్ట్ ను న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన బుధవారం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎస్ఆర్బిసి కాలనీ అభివృద్ధికి , మహిళల ఆర్థికంగా ఎదగడం కోసమే ఇక్కడ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎస్ఆర్బిసి కాలనీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి ఫరూక్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్