వెలుగోడు మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు మొబైల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 23న వేల్పనూరు రేగడి గూడూరు 1&2, గుంతకందాల, అబ్దుల్లాపురము, 24 వేల్పనూరు, గుంతకందాల బోయ రెవుల , మోత్కూరు 25న వేల్పనూరు, వెలుగోడు, 1, 2
గుంతకందాల 26న వేల్పనూరు, గుంతకందాల, వెలుగోడు3, 4, 5, సచివాలయ కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.