నంద్యాల: అమ్మ అనురాగం సూక్ష్మ కళ భళా అద్భుత చిత్రం

79చూసినవారు
అంగుళం సైజులో అమ్మ ప్రేమ గురించి అరవై సూక్ష్మ చిత్రాలు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ మాతృదినోత్సవం పురస్కరించుకొని కేవలం అంగుళం పొడవు వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ పీసు మీద తల్లి ప్రేమ గురించి 60 సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా 2 గంటల సమయంలో శనివారం వేశారు. ఈ చిత్రంలో బిడ్డలపై తల్లి మమకారం ఎలా ఉంటుందో చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్