నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడి

72చూసినవారు
నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడి
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు డోన్ డిఎస్పి శ్రీనివాస్ ప్యాపిలి సర్కిల్ సీఐ వెంకట్రామిరెడ్డి ల పర్యవేక్షణలో జలదుర్గం ఎస్సై నాగార్జున సిబ్బందితో రంగాపురం గ్రామము ఫారెస్ట్ ఏరియాలో నాటు సారాయిని తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ సిబ్బందితో శుక్రవారందాడి చేశారు. 20 ప్లాస్టిక్ డ్రమ్ములు, 15 మట్టి కుండలు, 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 100 లీటర్ల నాటసారాను సీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్