నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు సాయుద బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు ఆద్వర్యంలో పోలీస్ పెరేడ్ డ్రిల్ కార్యక్రమంలో భాగంగా యోగా ట్రైనర్ ఆశ సహకారంతో నిత్యం పని ఒత్తిడితో సిబ్బంది ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని సదుద్దేశంతో యోగ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ యోగా అనే చక్కటి ప్రక్రియను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.