పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే ప్రణాళికలు సిద్ధం చేయండి

69చూసినవారు
నంద్యాల జిల్లాలో ఉండే స్థానిక వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ప్రతి కుటుంబానికి కనీసం 25 వేల రూపాయల కనీస ఆదాయం వచ్చేలా ఐదు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి నివేదికలు అందజేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్