ఖనిజ సంపదను పరిరక్షించండి-జిల్లా కలెక్టర్ రాజకుమారి

52చూసినవారు
ఖనిజ సంపదను పరిరక్షించండి-జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లాలో అపార ఖనిజ సంపద ఉందని అక్రమ రవాణా పాల్పడకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ఏడిని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో గనుల శాఖ ప్రగతిపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, డోలమైట్, నాపరాయి తదితర 15 రకాల ఖనిజ నిలువలు అపారంగా ఉన్నాయని. వీటి అక్రమ రవాణాను అరికట్టాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్