ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి

76చూసినవారు
ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి
నంద్యాల క్రాంతినగర్ లో వెలిసిన కాశిరెడ్డి నాయన నిత్య అన్నదాన సత్రానికి తన వంతు సహాయంగా సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ను మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలికిరెడ్డి గంగా చరణ్ రెడ్డి , కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్