సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలి

82చూసినవారు
సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలి
నంద్యాల జిల్లాకొత్తపల్లి మండలం
అంగన్వాడీలు 42 రోజులుగా సమ్మె చేసిన సందర్భంగా గత ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ కు అంగీకరించి మినిట్స్ కాపీలో పొందుపరిచారు వాటికి జీవోలు ఇచ్చి అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ జిల్లా నాయకురాలు హరిత డిమాండ్ చేశారు. బుధవారం అఖిలభారత కోరికల దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్