స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయండి- కలెక్టర్

74చూసినవారు
స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయండి- కలెక్టర్
రాష్ట్రవ్యాప్తంగా డయారియా కేసులు నమోదు అయితున్న నేపథ్యంలో గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో ఎక్కడా పారిశుధ్యం లోపం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో త్రాగునీటి సదుపాయం, పారిశుధ్య లోపాలపై ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య లోపాలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్