రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టిడిపి ప్రధాన కార్యదర్శి

70చూసినవారు
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టిడిపి ప్రధాన కార్యదర్శి
నంద్యాల టిడిపి కార్యాలయంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గురువారం ఉదయం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని ఉత్సాహంతో రక్తదానం చేశారని తెలిపారు. రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్