అధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేను సన్మానించిన టిడిపినాయకులు

60చూసినవారు
అధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేను సన్మానించిన టిడిపినాయకులు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే రాష్ట్రంలోనే అధిక మెజారిటీతో గెలిచిన బీసీల ముద్దుబిడ్డ అని తెలిపారు. ఈ సందర్భంగా వారిని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గోవింద నాయుడు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్