వాసంతిని హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

76చూసినవారు
వాసంతిని హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పగడాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల చిన్నారి వాసంతిని అదే గ్రామానికి చెందిన నలుగురు మైనరు బాలురు సినిమాలు, మత్తు పదార్థాల ప్రభావం వల్ల ఊరి చివర కాలవ వద్దకు తీసుకుపోయి అత్యాచారం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని నంద్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు నంద్యాలలో బుధవారం డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్