అవుకు పట్టణంలోని గెస్ట్ హౌస్ ను సందర్శించిన మంత్రి

75చూసినవారు
అవుకు పట్టణంలోని గెస్ట్ హౌస్ ను  సందర్శించిన మంత్రి
అవుకు పట్టణంలోని గెస్ట్ హౌస్ ను రోడ్లు, భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారిని అవుకు టీడీపీ నాయకులు, కార్యదర్శులు అవుకు రాముడు, ప్రేమ్, జగన్, ఓబులేష్ కలిశారు. మంత్రి హోదాలో బీసీ జనార్దన్ రెడ్డి అవుకు పట్టణానికి రావడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అవుకు మండలం రూపురేఖలు మార్చుతానని, అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానన్నారు.

సంబంధిత పోస్ట్