2016 వికలాంగుల చట్టం అమలు చేయాలి

84చూసినవారు
2016 వికలాంగుల చట్టం అమలు చేయాలి
దివ్యాంగులకు సంజీవిని అయిన 2016 వికలాంగుల చట్టాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేసి దివ్యాంగులలో ఆనందాన్ని నింపాలని వ్యవస్థాపక అధ్యక్షులు డీపీ మస్తాన్ వలి కోరారు. ఆదివారం నంద్యాలలో అసోసియేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ. 6 వేలు పెన్షన్ అందించడం ఆనందదాయకమన్నారు. అలాగే 2016 చట్టాన్ని కూడా అమలు చేసి ఆనందాన్ని నింపాలని కోరారు.

సంబంధిత పోస్ట్