బిజెపి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో చెట్లు నాటే కార్యక్రమం

72చూసినవారు
బిజెపి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో చెట్లు నాటే కార్యక్రమం
జాతీయ జనత పార్టీ ప్రవేశపెట్టినటువంటి అమ్మకు వందనం కార్యక్రమానికి ముఖ్యఅతిథి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానందం, భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. నంద్యాల జిల్లా నెరవాడ లో గ్రామంలో బూతు నెంబర్ 292. 293. ఎస్సీ కాలనీలో చెట్లు నాటారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలాముణి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you