వెలుగోడు నూతన ఎస్ఐగా విష్ణు నారాయణ

54చూసినవారు
వెలుగోడు నూతన ఎస్ఐగా విష్ణు నారాయణ
నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు వెలుగోడులో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భూపాలుడు రేవనూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎస్ఐగా ఎం విష్ణు నారాయణ వెలుగోడు మండలానికి బదిలీపై వచ్చారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించాలని సూచనలు, సలహా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్