విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

63చూసినవారు
విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
విఓఏ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సి ఐ టి యు అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల, జిల్లా అధ్యక్షుడు సోమన్నలు కోరారు. బుధవారం నంద్యాల జిల్లా మహానంది లోని తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ రామచంద్రుడుడిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపార్టీ అధికారం లోకి వస్తే ఆపార్టీ నేతలు తమకు అనుకూలంగా వుండే వారిని విధుల్లోకి తీసుకుంటున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్