స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

78చూసినవారు
స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం
వెలుగోడు పట్టణంలోని స్థానిక స్టార్ యూత్ అసోసియేషన్ కార్యాలయం లో దీని అధ్యక్షులు సయ్యద్ చిన్న హాసన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ పద్మావతమ్మ విచ్చేసినారు.

సంబంధిత పోస్ట్