మండలంలోని ఎల్. కె. తండా గ్రామంలో గడివేముల మండల వెటర్నరీ డాక్టర్ సాయి హరిణి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు ఎనిమిల్ హజ్బెండరీ అసిస్టెంట్ గుణశేఖర్, షబానా, హరితలు పశువుల లేగ దూడలకు బ్రూసెల్లా వ్యాక్సిన్ టీకాలు వేశారు. పశువుల చెవులకు ట్యాగ్లు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయ కులు బాబునాయక్, ఐటీడీపీ సేవ నాయక్, వినోద్నాయక్, ఆవుల మంద యజమానులు లిబనాయక్, రాజు నాయక్, ముత్యాలి భాయి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.