ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ లను గుర్తించాలి

74చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ లను గుర్తించాలి
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మహానంది మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టారు. బుధవారం కోర్కెల దినం సందర్భంగా ఏపి అంగన్వాడీ వర్కర్స్, సీఐటియి మహానంది మండల కమిటి నాయ కులు సోమన్న, శంకయ్యలతో పాటు మండల అంగన్వాడీ వర్కర్లు మండల తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తమ డిమాండ్ల పరిష్కారం కోసం రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్