చిరుతను బంధించి ప్రాణాలు కాపాడండి

80చూసినవారు
చిరుతను బంధించి ప్రాణాలు కాపాడండి
మహానంది, తిమ్మాపురం గ్రామాల పరిధిలో సంచరిస్తున్న చిరుత తాజాగా బుక్కాపురం సమీపంలోని అరటి పొలాల వైపు వచ్చినట్లు మంగళవారం రైతులు తెలిపారు. నల్లమల సమీప గ్రామాల ప్రజలు చీకటి పడితే చాలు బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు. చిరుతను బంధించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు మూడు గ్రామాల ప్రజలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్