మహానందిలో మళ్లీ చిరుత సంచారం

562చూసినవారు
మహానందిలో మళ్లీ చిరుత సంచారం
మహానంది దేవస్థానం సమీపంలోని పార్వతీపురం కాలనీ టోల్దేట్ సమీపంలో ఆదివారం సాయంత్రం చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నివాస స్థలాలకు దగ్గరలో సంచరించడంతో కాలనీవాసులు, చిన్నపిల్లలు హడలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి, తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్