శ్రావణమాసంలో శ్రీశైలంలో దర్శన వేళలు ఇలా

55చూసినవారు
శ్రావణమాసంలో శ్రీశైలంలో దర్శన వేళలు ఇలా
శ్రావణమాసంలో వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తీస్తామని, ప్రాతఃకాల పూజల తర్వాత 4. 30 గంటలకు జరిగే మహామంగళ హారతుల నుంచే భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామని ఈఓ పెద్దిరాజు మంగళవారం తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల వరకు సర్వ దర్శనాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం సాయంత్రం 5. 30గంటల నుంచి మహామంగళ హారతులు ఉంటాయని తెలిపారు. అదే సమయం నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్