మంత్రి బీసీని కలిసిన తూర్పుగోదావరి ఆర్ అండ్ బి అధికారులు

50చూసినవారు
మంత్రి బీసీని కలిసిన తూర్పుగోదావరి ఆర్ అండ్ బి అధికారులు
రాష్ట్ర రోడ్డు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ఆర్ఎంపీ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 11వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం జరుపనున్న నేపథ్యంలో బుధవారం ఆయన రాజమండ్రి కి వెళ్లారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లా ఆర్ అండ్ బి అధికారులు మంత్రి బీసీని మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్