సమ సమాజ స్థాపన కమ్యూనిస్టులతోనే సాధ్యం

63చూసినవారు
సమ సమాజ స్థాపన కమ్యూనిస్టులతోనే సాధ్యం
సమ సమాజ స్థాపన కమ్యూనిస్టులతోనే సాధ్యమని సిపిఎం జిల్లా నాయకులు రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయం నందు ఆ పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో పాలకులు మారుతున్నారే తప్ప ప్రజల జీవన విధానాల్లో ఎలాంటి మార్పు లేదని అన్నారు. సమ సమాజ స్థాపన కమ్యూనిస్టులతోనే సాధ్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్