మహానంది మండలంలో 5, 260 మందికి ఫించన్లు: ఎంపీడీవో

66చూసినవారు
మహానంది మండలంలో 5, 260 మందికి ఫించన్లు: ఎంపీడీవో
మహానంది మండలంలోని 13 గ్రామ పంచాయతీలు, 8 మజరా గ్రామాల్లో కలిపి మొత్తం 5, 260 మంది పింఛన్ దారులు ఉన్నారని, జులై 1న పంపిణీకి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రూ. 3. 56 కోట్లు మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్