శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవ వేడుక

73చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను పురస్కరించుకొని గంగాధర మంటపం నుంచి నంది మంటపం వరకు ఆ తర్వాత అక్కడ నుంచి తిరిగి గంగాధర మంటపం వరకు స్వర్ణ రథోత్సవం జరిగింది. ఈ వేడుకలో  ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్