ఎస్ఐసీ పాలసీలపై జీఎస్టీ తగదు

72చూసినవారు
ఎస్ఐసీ పాలసీలపై జీఎస్టీ తగదు
ఎస్ఐసీకి వినియోగదారులు చెల్లించే ప్రీమియంలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని తొలగించాలని ఆత్మకూరు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లారుస్ అసోషియేషన్ కడప డివిజనల్ అధ్యక్ష, కార్యదర్శులు అవదానం శ్రీనివాసులు, రఘనాధరెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని ఎస్ఐసీ కార్యాలయంలో అసోషియేషన్ 33వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్మిక చట్టాల్లో సవరణలతో కార్మికులకు అన్యాయం జరుగతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్