పాములపాడు మండలంలో భారీ వర్షం

60చూసినవారు
పాములపాడు మండలంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలు పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో బాధిత రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా ఈ వర్షంతో మండలంలోని పలు చెరువులోకి భారీగా వర్షం నీరు చేరింది. దీంతో ఆయకట్టు రైతులు వరి పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్