మీ నమ్మకాన్ని వమ్ము చేయను - ప్రజలకు బుడ్డా హామీ

68చూసినవారు
మీ నమ్మకాన్ని వమ్ము చేయను - ప్రజలకు బుడ్డా హామీ
తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్ల వీధి, గరీబ్ నగర్ ఏరియాలో థాంక్స్ ఫర్ ఓటింగ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసిపి నేతలు అనేక ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేసినప్పటికీ ప్రజలు తనను గెలిపించడం ఎప్పటికీ మరువలేనన్నారు.

సంబంధిత పోస్ట్