రోడ్ల పూడ్చివేతను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

50చూసినవారు
రోడ్ల పూడ్చివేతను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా గుంతల మయంగా మారిన ఫ్లైయూస్ డస్టుతో తాత్కాలికంగా పూడ్చి వెయ్యాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం విజయవాడ సమీపంలోని పలు రోడ్లపై ఏర్పడిన గుంతలను ఆర్ అండ్ బీ అధికారులు పూడ్చివేశారు. ఆయా పనులను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్