బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మోమిన్ షబానా

56చూసినవారు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మోమిన్ షబానా
రాజమండ్రిలో మంగళవారం జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గం కన్వీనర్ మోమిన్ షబానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి తో పాటు కేంద్రమంత్రి రామరాజు, బిజెపి రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్