బయలు వీరభద్ర స్వామికి విశేష పూజలు

51చూసినవారు
బయలు వీరభద్ర స్వామికి విశేష పూజలు
శ్రీశైలంలో లోకకళ్యాణం కోసం దేవస్థానం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజులలో సాయంకాలం ఈ విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈఅభిషేకంలో భాగంగా పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, బస్మోదకం, గందోదకం, పుష్పోదకం , శుద్ధ జలాలతో అభిషేకించారు. అలాగే ప్రత్యేక అలంకరణ గావించి పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్