శ్రీశైలంలో ఉద్యోగులకు స్థాన చలనం

53చూసినవారు
శ్రీశైలంలో ఉద్యోగులకు స్థాన చలనం
శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్న పలువురు రెగ్యులర్ ఉద్యోగుల విధుల్లో మార్పులు చేస్తూ ఈఓ పెద్దిరాజు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ ఈఓ ఆర్. రవణమ్మకు ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్, తదితర విభాగాలు కేటాయించారు. ఏఈఓ ఈ. చంద్రశేఖర్ రెడ్డికి అన్నప్రసాద పర్యవేక్షణ, ఆడిట్ విభాగం, ట్రస్ట్ బోర్డు వ్యవహారాలు అప్పగించారు. ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ పాటు మరికొందరిని ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల నుంచి మార్చారు.

సంబంధిత పోస్ట్