అన్నదానానికి రూ. 10, 116 విరాళం

54చూసినవారు
అన్నదానానికి రూ. 10, 116 విరాళం
మహానంది పుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం భక్తులకు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి మంగళవారం మహానందికి చెందిన అర్చకులు రూ. 10, 116 విరాళంగా అందజేశారు. తన తల్లి మామిళ్లపల్లి సుబ్బలక్ష్మమ్మ పేరున ఆమె కుమారుడు రాఘవ శర్మ ఈ మొత్తాన్ని అందజేశారు. ఆలయ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి బాండును అందజేసి శాలులతో సత్కరించారు. తన తల్లి జ్ఞాపకార్థం అన్నదానానికి విరాళం అందజేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్