చిరుత పులి బారినుంచి రక్షించండి

71చూసినవారు
చిరుత పులి బారినుంచి రక్షించండి
చిరుతపులి నుండి మమల్ని కాపాడాలని మహానంది పంచాయితీ పరిధిలోని ప్రజలు అధికారులను కోరారు. బుధవారం మహానంది సమీపంలోని సచివాలయంలో మండల తహసీల్దార్ బి. రామచంద్రుడ ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హైమవతి, మహానంది ఆలయ ఏఈఓ మధుతో పాటు వివిధ శాఖల అధికారులు చిరుతపులి నుండి ప్రజలను ఏవిధంగా కాపాడాలనే అంశంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్ చలం శిరీష ఆధ్వర్యంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్