జ్వాలా వీరభద్ర స్వామికి విశేష పూజలు

55చూసినవారు
జ్వాలా వీరభద్ర స్వామికి విశేష పూజలు
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో మళ్లికాగుండం పక్కనే ఉన్న జ్వాలామకుటంతో పాటు 10 చేతులతో విశిష్ట రూపంలో కొలువైన జ్వాల వీరభద్ర స్వామికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పూజలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించి ఆతరువాత ప్రదోషకాలంలో అభిపేక్రాలు నిర్వహించారు. అలాగే మళ్లికాగుండంలోని శుద్దజలంతో అభిపేకించి తదుపరి పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్