నందీశ్వర స్వామికి విశేష పూజలు

73చూసినవారు
నందీశ్వర స్వామికి విశేష పూజలు
లోక కళ్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణం లోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేష అర్చన మరియు అభిషేకం నిర్వహించారు. త్రయోదశి రోజున దేవస్థానం సర్కారీ సేవగా ఈ కైకర్యం జరిపిస్తుంది, ప్రదోష కాలంలో అనగా సాయ సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం దేవస్థానం ఈ క్రతువులు చేపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్