సాక్షి గణపతికి విశేష పూజలు

79చూసినవారు
సాక్షి గణపతికి విశేష పూజలు
శ్రీశైలం మహా క్షేత్రంలో లోకకల్యానార్థం దేవస్థానం వారు సాక్షి గణపతి స్వామివారికి విశేష పూజాదికాలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి బుధవారం సంకటహర చవితి, పౌర్ణమి రోజులలో దేవస్థానం వారు సర్కారీసేవగా ఈ విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. సాక్షి గణపతి స్వామి వారికి పంచామృతం, ఫల ఫలోదకాలు, హరిద్రోదకం, గందోదకం, పుష్పోదకం, కలశోధకం, శుద్ధ జలాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్