వెలుగోడు పట్టణంలోని పంప్ హౌస్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నీటి సరఫరాకు అంతరాయం కావడంతో టిడిపి నాయకులు ఖలీల్, హుస్సేన్ స్పందించి సమస్యను బుధవారం విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను తొలగించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. దీంతో నీటి సమస్యకు లభించింది.