శివవరం వద్ద భారీ వర్షాలకి తెగిపోయిన పాలేరు వాగు కట్ట

56చూసినవారు
శివవరం వద్ద భారీ వర్షాలకి తెగిపోయిన పాలేరు వాగు కట్ట
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువగా చేరుకోవడంతో లోతట్టు ప్రాంతంలోని శివవరం గ్రామం వద్ద పాలేరు వాగు కట్ట సోమవారం తెగిపోయింది. ఆకుమల్ల నుంచి బనగానపల్లెకు ఈ మార్గం మీదగానే తమ ప్రయాణాలు కొనసాగిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ వైపుగా ప్రయాణం చేయవద్దని స్థానికులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్