చంద్రబాబు, లోకేశ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్

67చూసినవారు
చంద్రబాబు, లోకేశ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో చెప్పే దమ్ము చంద్రబాబు, లోకేశ్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. దేవాదాయ శాఖలో హిందూయేతర అధికారులను నియమించనపుడు , మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా అనుమతిస్తారని నిలదీశారు. ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలనా పాలన బాధ్యతలు ముస్లిమేతరులకు అప్పగించడం న్యాయమేనా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్