నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 24న 'పిల్ల జమీందార్' మూవీని చిత్ర యూనిట్ రీ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. 2011లో రిలీజైన ఈ మూవీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ న్యూస్‌పై చిత్ర యూనిట్, నాని ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో నాని బిజీగా ఉన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నటిస్తున్నాడు.