సారీ చెప్పిన నారా లోకేష్..!

1860చూసినవారు
సారీ చెప్పిన నారా లోకేష్..!
ఏపీ రాజకీయాల్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ ప్రభుత్వాలు నేతల, మంత్రుల పర్యటనల సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగడం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం ఇలా ముందస్తు అరెస్టులు చేయడం, గృహనిర్భంధాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉంటామని ముందే చెప్పింది. ఇందుకు విరుద్దంగా ఓ ఘటన చోటుచేసుకోవడంతో ఏకంగా మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు.

సంబంధిత పోస్ట్