ఆయన స్ఫూర్తిని జాతి మరవదు: పవన్ కళ్యాణ్

59చూసినవారు
ఆయన స్ఫూర్తిని జాతి మరవదు: పవన్ కళ్యాణ్
పింగళి వెంకయ్య సమాజానికి అందించిన స్ఫూర్తిని జాతి మరవదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య గుర్తుకు వస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్