నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్.. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ పలు కేటగిరీల్లో విజేతలకు రూ.3 లక్షలు

54చూసినవారు
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్.. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ పలు కేటగిరీల్లో విజేతలకు రూ.3 లక్షలు
70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. అయితే నేషనల్ అవార్డులు గెలుచుకున్న వారికి ప్రైజ్​మనీ ఎంత ఇస్తారు అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఈ మేరకు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కేటగిరీల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతిని ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైన వారికి అవార్డు, ప్రశంసా పత్రంతో పాటు రూ.2 లక్షల నగదు లభిస్తుంది.

సంబంధిత పోస్ట్