విశాఖ బీచ్‌లో ఘనంగా నేవీ డే ఉత్సవాలు (వీడియో)

56చూసినవారు
విశాఖలో ‘నేవీ డే’ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విన్యాసాల్లో భాగంగా భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్‌ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను ఆశ్చర్యపర్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్